వరల్డ్ కప్ 2019 షెడ్యూల్ ఇదే!

ప్రపంచ కప్ 2019 పండగకు ఇక 14 రోజులే ఉంది! పది జట్లు ప్రపంచ వన్డే క్రికెట్ లో రారాజులు ఎవరనే విషయంలో అమీ తుమీ తేల్చుకోనున్నారు.  మే  30 వ తేదీ నుంచి జూన్ 14 వరకూ ఇంగ్లండ్ లోని పది మైదానాల్లో ఈ పోటీలు జరగనున్నాయి. ఫైనల్ పోరు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జూన్ 14 న నిర్వహిస్తారు. ఇక ఇప్పటికే అన్ని దేశాలు ప్రపంచ కప్ కోసం ప్రయాణ సన్నాహాలు మొదలు పెట్టేశాయి. ప్రపంచ కప్ ఈ నెల 30 న ప్రారంభం అవుతున్నప్పటికీ.. వార్మప్ మ్యాచులు ఈ నెల 24 నుంచేమొదలవనున్నాయి. పాకిస్థాన్ జట్టు ఆఫ్ఘనిస్తాన్ తో, శ్రీలంక జట్టు సౌత్ ఆఫ్రికా తో ఆ రోజు తమ మొదటి వార్మప్ మ్యాచులు ఆడతాయి. ఇక భారత్ జట్టు న్యూజిలాండ్ తో తమ మొదటి వార్మప్ మ్యాచులో ఈ నెల 25 తలబడనుంది. ఇదిలా ఉంటె ప్రపంచ కప్ తొలి  మ్యాచులో ఈ నెల 30 న ఇంగ్లాండ్ జట్టు సౌత్ ఆఫ్రికాతో ఆడుతుంది. ఇండియా విషయానికి వస్తే ఈ నెల 28 న బంగ్లాదేశ్ తో మొదటి మ్యాచ్ లో పాల్గొంటుంది.

వరల్డ్ కప్ 2019 షెడ్యూల్ ఇదే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Undefined index: cookies in /home/content/n3pewpnaspod02_data06/42/42274742/html/wp-content/plugins/live-composer-page-builder/modules/tp-comments-form/module.php on line 1638

andhrasamacharam