పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల


పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు.

మొత్తం 6.10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్న ఆయన.. ఈ నెల 7వ తేదీ లోపు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు మొత్తం 2,833 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని, నెల రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు.

హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు

ఏపీ SSC ఎగ్జామ్ షెడ్యూల్-2019
సమయం: ఉదయం గం.9.30ల నుండి మధ్యాహ్నం గం.12.15ల వరకు

 1. తేదీ:18/03/2019, ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-1
 2. తేదీ: 19/03/2019 , ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-2
 3. తేదీ: 20/03/2019, సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
 4. తేదీ: 22/03/2019, ఇంగ్లీష్ పేపర్-1
 5. తేదీ: 23/03/2019, ఇంగ్లీష్ పేపర్-2
 6. తేదీ: 25/03/2019, మ్యాథ్స్ పేపర్-1
 7. తేదీ: 26/03/2019, మ్యాథ్స్ పేపర్-2
 8. తేదీ: 27/03/2019, జనరల్ సైన్స్ పేపర్-1
 9. తేదీ: 28/03/2019, జనరల్ సైన్స్ పేపర్-2
 10. తేదీ: 29/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-1
 11. తేదీ: 30/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Undefined index: cookies in /home/content/n3pewpnaspod02_data06/42/42274742/html/wp-content/plugins/live-composer-page-builder/modules/tp-comments-form/module.php on line 1638

andhrasamacharam