అనకాపల్లి

ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నమ్మకద్రోహం చేసింది

December 28, 2018

అనకాపల్లి: ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నమ్మకద్రోహం చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లిలో జరిగిన ‘పేదరికంపై గెలుపు’ కార్యక్రమంలో ఆయన మెగా గ్రౌండింగ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదరణ పథకం కింద 17,438 మంది లబ్ధిదారులకు రూ.234 కోట్ల విలువైన పనిముట్లు పంపిణీ చేశారు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలను సాధించేందుకు నిరంతరం పోరాడుతున్నామని చెప్పారు. బీసీలకు తగిన గుర్తింపు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. పేదలను అన్ని విధాలా ఆదుకుంటున్నది ఈ ప్రభుత్వమేనని చెప్పారు. […]

Read More
andhrasamacharam