కోస్తాంధ్ర

సముద్ర స్నానానికి వెళ్లి విద్యార్థిని మృతి

February 9, 2019

కాకినాడ నగరం సూర్యరావుపేట బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లి విద్యార్థిని విద్యార్థులు మృతి భువనేశ్వరి 14 సంవత్సరాలు దేహాన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చికిత్స సరిగా అందక మృతి చెందిందని బంధువుల ఆందోళన, ఆరోపణ

Read More

జనసేనలో విష్ణురాజు

February 5, 2019

 ప్రముఖ విద్యావేత్త కె.వి.విష్ణురాజు జనసేన పార్టీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన విష్ణురాజు విద్యావేత్తగా, పారిశ్రామికవేత్తగా సుపరిరిచితులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన ఆయనను జనసేన సలహా మండలి అధ్యక్షులుగా నియమించారు. విద్యావేత్తలు, మేధావులు, సామాజిక వేత్తలు ఇలా మొత్తం 7 మందితో ఉండే సలహామండలికి విష్ణురాజు నాయకత్వం వహిస్తారని పవన్ కళ్యాణ్ తెలిపారు. 

Read More

మంగళగిరి మండలం నవులూరు లో భార్యాభర్తలు ఆత్మహత్య

January 31, 2019

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు లో భార్యాభర్తలు ఆత్మహత్య. మృతులు మిరియాల ఉదయ్ కిరణ్ భార్య హెలీనా. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం ఎస్ ఐ సత్యనారాయణ వేధింపుల వల్లే కొడుకు కోడలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి తండ్రి సుబ్బారావు గత రెండు రోజులుగా విచారణ పేరుతో తమ కొడుకును తీవ్రంగా హింసించారని పోలీసుల వేధింపులు భరించలేక ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు బాధ్యులపై కఠిన చర్య తీసుకోవాలి. విజయవాడ భవాని పురానికి చెందిన రాజశేఖర్ ఉద్యోగాల పేరుతో తమ […]

Read More

పుష్కరాల నాటి బిల్లులడిగితే బెదిరింపులా?

January 31, 2019

అడిగితే హోటల్ ను మూయించేస్తాన్న కలెక్టర్ తీరు బాధకలిగించింది ఒక మహిళ పట్ల వ్యవహరించడం ఇలాగేనా? సిఎం దృష్టికి తీసుకెళ్తామన్న షెల్టాన్ హోటల్ వైస్ ప్రెసిడెంట్ కొడాలి తనూజ రాజమహేంద్రవరం, జనవరి 31: గోదావరి పుష్కరాల బిల్లులు చెల్లించాలని కలెక్టర్ ను కోరితే అవమానకరంగా మాట్లాడటమే కాకుండా తమ హోటల్ ను మూయించేస్తానని బెదిరింపులకు పాల్పడటం సమంజసం కాదని షెల్టన్ హోటల్ వైస్ ప్రెసిడెంట్ కొడాలి తనూజ అన్నారు. మన ప్రాంతంలో జరుగుతున్న పుష్కరాలు విజయవంతం కావాలన్న […]

Read More

ప్రజాసేవలో అంబాజీపేట ఎంపీడీఓ విశ్వనాధ్ కు గౌరవ డాక్టరేట్

January 31, 2019

న్యూడిల్లీ : తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట ఎంపీడీఓ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ప్రజాసేవలో గౌరవ డాక్టరేట్ పురష్కారం అందుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సామజిక న్యాయంకోసం పాటుపడుతూ యస్సీ, యస్టీ, మైనార్టీ, బలహీన పేదలకు విశ్వనాధ్ చేస్తున్న సేవలను గుర్తించి ఆండ్రూస్ థియసోఫికల్ యునివర్సీటీ (USA) ప్రతినిదులు న్యూడిల్లీ, వైయంసిఏ ఆడిటోరియంలో జరిగిన నేషనల్ ఇండిపెండంట్ బిషప్ కౌన్సిల్ సదస్సుల ఈ పురష్కారం అందించారు. సమాజ సేవలో గతంలో ట్రూ ఇండియన్, డా. బాబాసాహెబ్ అంబెడ్కర్ జాతీయ […]

Read More

రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి

January 30, 2019

సూళ్లూరుపేట : దొరవారిసత్రం మండలం మీజారు సమీప కల్వర్టు వద్ద విధులు నిర్వర్తించుకుని ఇంటికి వస్తుండగా మంగళ వారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై ఒక వ్యక్తి  అక్కడికక్కడే మృతి చెందాడు . వివరాల్లోకెళితే FZ AP 26 / CB1414 నెంబర్ గల మోటార్ బైకు పై వస్తుండగా వేలుకాడు గ్రామ నివాసి ఐన పొనబాక రాంబాబు (32) మీజూరు గ్రామ సమీప కల్వర్టు వద్ద ప్రమాదానికి గురై మృతి చెందాడు . రాంబాబు కు […]

Read More

నెల్లూరులో గాంధీ వర్ధంతి సందర్భంగా రక్త దాన శిబిరం

January 30, 2019

నెల్లూరు నగరంలోని కోటమిట్ట ప్రాంతంలో గల కృష్ణ మందిరంలో స్పందించే హృదయాలు సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దాన శిబిరానికి నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు తాళ్ళపాక హనుమాచారి, నాగావేటి మస్తాన్, శ్రీహరి, వెంకటేశ్వర్లు, శరత్, సతీష్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు శివపురం […]

Read More

సూళ్లూరుపేట మన్నారుపోలూరు గ్రామం లో హిందూ-ముస్లిం సమైక్యతా సమావేశం

January 30, 2019

సూళ్లూరుపేట(Nellore Dist) : సూళ్లూరుపేట పట్టణ పరిధి లోని మన్నారుపోలూరు గ్రామం లో బుధవారం సాయంత్రం శ్రీ సత్య జాంబవతి సామెత శ్రీ అలఘ మల్లారి కృష్ణ దేవస్థానం వద్ద జైభారత్ మూడు రాష్ట్రాల్లో చేపట్టిన హిందూ-ముస్లిం సమైక్యతా సమావేశం మన్నారుపోలూరు గ్రామంలో జరిగింది . ఇందులో భాగంగా జైభారత్ జాతీయ సెక్రటరీ లోక్ నాథ్ గారు అక్కడున్న వారందరికీ పరిచయం చేసి హిందూ-ముస్లిం ఐక్యతావశ్యకతను వివరించడం.. ” అష్ఫాక్ – బిస్మిల్ ల అద్భుత అమరగాథ […]

Read More

నరసరావుపేట పట్టణంలో స్పీకర్ కోడెల పర్యటన.

January 29, 2019

పట్టణంలో 35కోట్ల వ్యయంతో నిర్మించిన మహత్మ జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన సంక్షేమం గురుకుల హస్టల్ , 7కోట్ల 40లక్షల వ్యయంతో నిర్మించిన నాగసరపు సుబ్బరాయ గుప్తా హోల్ సేల్ మార్కెట్ ను ప్రారంభించిన స్పీకర్. అనంతరం యల్.బి మార్కెటులో ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ఆర్థక సహ‌కరముతో తోపుడు బండ్లు పంపిణీ చేసిన స్పీకర్.

Read More

తెనాలిలో సంక్రాంతి వేడుకల్లో పవన్ కళ్యాణ్

January 13, 2019

తెనాలిలో ఆదివారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంక్రాతి వేడుకలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ  సందర్బంగా ఆయన రాష్ట్ర ప్రజలందరికి సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అయన పలువిషయాలను ప్రజలతో పంచుకున్నారు. అవి యధాతథంగా.. ”పచ్చని పంట పొలాలకు, రాజకీయ చైతన్యానికి, సినీ, నాటక రంగాల్లో రాణించిన ఎంతోమంది ప్రముఖులకు, దళిత చైతన్యానికి పెట్టింది పేరు తెనాలినా జీవితంలో మొదటిసారి తెనాలి రావడం, నాకు ఇన్ని కిలోమీటర్ల దూరం ఘనస్వాగతం పలికిన ఈరోజు నేను జీవితంలో మర్చిపోలేని రోజు  రాజధాని […]

Read More
andhrasamacharam