ఆధ్యాత్మికం

వెంకటేశుడి ఆలయ నిర్మాణానికి భూకర్షణ పనులు ప్రారంభం

January 31, 2019

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాజధాని నగరంలో వెంకటేశుడి ఆలయ నిర్మాణానికి సంబంధించి భూకర్షణ పనులు గురువారం ప్రారంభం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కామెంట్స్.. ‘మనల్ని ఆశీర్వదించడానికి శ్రీవారు అమరావతికి వచ్చారు ఆయన మా కులదైవం ఆయన పాదాల దగ్గర పుట్టాను. ఆయన నాకు పునర్జన్మ ఇచ్చారు 2003లో అలిపిరిలో జరిగిన అతిపెద్ద ప్రమాదంలో బతికి బయటపడతానని ఎవరూ ఊహించి ఉండరు అలాంటి ప్రమాదం నుంచి నన్ను రక్షించారు వెంకటేశ్వర స్వామి నాకు […]

Read More
andhrasamacharam