తూర్పుగోదావరి

సముద్ర స్నానానికి వెళ్లి విద్యార్థిని మృతి

February 9, 2019

కాకినాడ నగరం సూర్యరావుపేట బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లి విద్యార్థిని విద్యార్థులు మృతి భువనేశ్వరి 14 సంవత్సరాలు దేహాన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చికిత్స సరిగా అందక మృతి చెందిందని బంధువుల ఆందోళన, ఆరోపణ

Read More

పుష్కరాల నాటి బిల్లులడిగితే బెదిరింపులా?

January 31, 2019

అడిగితే హోటల్ ను మూయించేస్తాన్న కలెక్టర్ తీరు బాధకలిగించింది ఒక మహిళ పట్ల వ్యవహరించడం ఇలాగేనా? సిఎం దృష్టికి తీసుకెళ్తామన్న షెల్టాన్ హోటల్ వైస్ ప్రెసిడెంట్ కొడాలి తనూజ రాజమహేంద్రవరం, జనవరి 31: గోదావరి పుష్కరాల బిల్లులు చెల్లించాలని కలెక్టర్ ను కోరితే అవమానకరంగా మాట్లాడటమే కాకుండా తమ హోటల్ ను మూయించేస్తానని బెదిరింపులకు పాల్పడటం సమంజసం కాదని షెల్టన్ హోటల్ వైస్ ప్రెసిడెంట్ కొడాలి తనూజ అన్నారు. మన ప్రాంతంలో జరుగుతున్న పుష్కరాలు విజయవంతం కావాలన్న […]

Read More

ప్రజాసేవలో అంబాజీపేట ఎంపీడీఓ విశ్వనాధ్ కు గౌరవ డాక్టరేట్

January 31, 2019

న్యూడిల్లీ : తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట ఎంపీడీఓ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ప్రజాసేవలో గౌరవ డాక్టరేట్ పురష్కారం అందుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సామజిక న్యాయంకోసం పాటుపడుతూ యస్సీ, యస్టీ, మైనార్టీ, బలహీన పేదలకు విశ్వనాధ్ చేస్తున్న సేవలను గుర్తించి ఆండ్రూస్ థియసోఫికల్ యునివర్సీటీ (USA) ప్రతినిదులు న్యూడిల్లీ, వైయంసిఏ ఆడిటోరియంలో జరిగిన నేషనల్ ఇండిపెండంట్ బిషప్ కౌన్సిల్ సదస్సుల ఈ పురష్కారం అందించారు. సమాజ సేవలో గతంలో ట్రూ ఇండియన్, డా. బాబాసాహెబ్ అంబెడ్కర్ జాతీయ […]

Read More
andhrasamacharam