ఎలక్షణం 2019

మల్కాజిగిరి నుంచి రేవంత్  

March 16, 2019

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలోకి దిగబోతున్న 8 మంది పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. సోనియా గాంధీ నివాసంలో శుక్రవారం రాత్రి సుదీర్ఘంగా సాగిన సమావేశం అనంతరం ఎనిమిది మంది అభ్యర్థులను ఖరారు చేశారు. నేడో, రేపో మరో 9 మంది అభ్యర్థులను ప్రకటించనున్నారు.  కాంగ్రెస్ చీఫ్ రాహుల్ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో సోనియాగాంధీ, ఏఐసీసీ కోశాధికారి అహ్మద్‌ పటేల్‌, సీఈసీ సభ్యులు వీరప్ప మొయిలీ, ఏఐసీసీ రాష్ట్ర […]

Read More

తెలుగుదేశం తొలి జబితాలో 126 మంది!

March 15, 2019

తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులను గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మొత్తం175 నియోజకవర్గాలకు గానూ, 126 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఆయన చెప్పారు. ఎంపీ అభ్యర్థులను శుక్రవారం ప్రకటించనున్నట్టు తెలిపారు. జిల్లాల వారీగా టీడీపీ ప్రకటించిన అభ్యర్ధులు వీరే!శ్రీకాకుళంమొత్తం: 10, ఖరారు: 9, పెండింగ్‌: 1(పాలకొండ)ఇచ్చాపురం: బెందాళం అశోక్‌ – పలాస: గౌతు శిరీష – టెక్కలి: కింజరాపు అచ్చెన్నాయుడు – నరసన్నపేట: బగ్గు రమణమూర్తి – ఆముదాలవలస: కూన రవికుమార్‌ – శ్రీకాకుళం: గుండ […]

Read More

సత్తెనపల్లి టికెట్ పై వైసీపీలో మొదలైన రగడ

March 14, 2019

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ పార్టీల్లోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల్లోని అసమ్మతి నేతలు సిట్టింగ్ అభ్యర్థులకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. తాజాగా సత్తెనపల్లి వైసీపీ నేత బత్తుల బ్రహ్మానందం రెడ్డి ఈరోజు పార్టీ అధినేత జగన్ ను కలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబును పోటీకి దించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయనపై స్థానికంగా వ్యతిరేకత ఉందని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. అంబటి తప్ప ఎవరు […]

Read More

సత్తెనపల్లి నుంచి 15,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తా: కోడెల శివప్రసాద్

March 14, 2019

తెలుగుదేశం పార్టీ అనేది పెద్ద కుటుంబం లాంటిదని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. కుటుంబంలో చిన్నచిన్న మనస్పర్థలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటి గురించి చర్చించడం అనవసరమని పేర్కొన్నారు. టీడీపీ అధిష్ఠానం తనకు మరోసారి సత్తెనపల్లి నుంచి పోటీచేసేందుకు అవకాశం కల్పించిందని కోడెల అన్నారు. గుంటూరులో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు రెండోసారి అవకాశం కల్పించిన టీడీపీ హైకమాండ్ కు కోడెల ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 22న నామినేషన్ దాఖలు […]

Read More

భాజపా, వైఎస్సర్సీపీల ఎన్నికల ఒప్పందం నిజమే : స్టింగ్ ఆపరేషన్ లో మనోజ్ కొఠారి

March 14, 2019

భాజపా, వైఎస్సర్సీపీల మధ్య రహస్య ఎన్నికల ఒప్పందం నిజమేనని వైకాపా విజయవాడ నగరశాఖ అధికార ప్రతినిధి మనోజ్‌ కొఠారి అంగీకరించారు. భాజపా పోటీ చేసే స్థానాల్లో తమ పార్టీ తరఫున బలహీన అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. టైమ్స్‌ నౌ ఆంగ్ల ఛానల్‌ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో కొఠారి తమ పార్టీ విధానాన్ని వెల్లడించారు. బుధవారం స్టింగ్‌ ఆపరేషన్‌ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోలోని వివరాల ప్రకారం.. ‘మేం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో […]

Read More

జనసేన తొలి జాబితా

March 14, 2019

జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా బుధవారం అర్ధరాత్రి విడుదలైంది. 4 లోక్‌సభ స్థానాలకు, 32 శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. ఖరారు చేసిన అభ్యర్థుల్లో మాజీ మంత్రులు రావెల కిషోర్‌ బాబు, పసుపులేటి బాలరాజు, శాసనసభ మాజీ సభాపతి నాదెండ్ల మనోహర్‌, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌ తదితర ముఖ్యులున్నారు. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలకూ టికెట్లు ఇచ్చారు. తొలి నుంచి పార్టీలో లేకుండా అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు […]

Read More
andhrasamacharam