ముఖ్య సమాచారం

రాష్ట్రపతితో ఏపీ సీఎం చంద్రబాబుభేటీ

February 12, 2019

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఆయనతోపాటు ఎంపీ అశోక్‌గజపతిరాజు, పలువురు టీడీపీ ముఖ్య నేతలు ఉన్నారు. చంద్రబాబు ఏపీ భవన్‌ నుంచి ఎంపీలు, పార్టీల నేతలతో కలిసి రాష్ట్రపతి భవన్‌ వరకు పాదయాత్రగా నడిచి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని 18 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అందజేసినట్లు సమాచారం. మొదట రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, […]

Read More

బాబుకు ఎన్నికలు వస్తేనే రక్తం మరుగుతుంది:నాగబాబు

February 9, 2019

ఆ మధ్య అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తన రక్తం మరిగిపోతుంది అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వాదనకు కౌంటర్ ఇస్తూ చంద్రబాబు నాయుడు, బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన మోసానికి తన రక్తం మరిగిపోతోంది అంటూ వ్యాఖ్యానించారు. మామూలుగా అయితే ప్రజలందరూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించే వారే కానీ, గత నాలుగేళ్లలో పలుమార్లు బిజెపికి తానే మద్దతిచ్చి, బిజెపిని తానే వెనకేసుకుని రావటం వల్ల చంద్రబాబు నాయుడు […]

Read More

మహిళలకే రాజ్యాధికారం ఇవ్వాలి

February 9, 2019

50% ఓట్లు ఉన్న మహిళలకు 50% సీట్లు ఎందుకు ఇవ్వరు త్వరలో మహిళల పార్టీని ప్రకటిస్తాం విజయవాడ:రాజ్యాధికారం మహిళలకు ఇస్తే వాళ్లకు కావాల్సిన నిర్ణయాలు స్వతంత్రంగా ఉండటమే కాకుండా దేశంకూడా అభివృద్ధి చెందిందని వుమెన్ ఎంపవర్ మెంట్ రూపకర్త లావణ్య కావూరి తెలిపారు.శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో లావణ్య మాట్లాడుతూ తాను ఎన్ఆర్ఐ అని యూకే నుంచి వచ్చానన్నారు.తాను పుట్టింది ఏలూరు దగ్గరలోని కుగ్రామంలో పుట్టి హైదరాబాద్ తదితర ప్రాంతంలో విద్యాభాసం […]

Read More

బాబు కుట్రల్ని తిప్పికొట్టండి

February 7, 2019

ఐదేళ్ల క్రితం చంద్రబాబు అనే పెద్ద మనిషిని నమ్మి మోసపోయాం.. నాలుగున్నరేళ్లలో అన్ని రకాలుగా మోసం చేసి సినిమాలు చూపించారు. అన్న వస్తున్నాడని చెప్పండి.. ప్రతి పేదవాడికి సంక్షేమం అందుతుందని భరోసా ఇస్తామని హామీ ఇవ్వండి. ఎన్నికలొస్తున్నాయనే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొచ్చారని విమర్శించారు వైసీపీ అధినేత జగన్. ఓట్ల కోసమే నోటికొచ్చినట్లు అబద్దాలు చెబుతూ మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. డబ్బు సంచులతో ఎన్నికల్లో గెలిచే ప్రయత్నిస్తున్నారని.. చంద్రబాబు కుట్రల్ని వైసీపీ నేతలు, కార్యకర్తలు తిప్పికొట్టాలని […]

Read More

ఛత్తీస్‌గఢ్ లో ఎన్ కౌంటర్ :10 మంది మావోయిస్టులు మృతి

February 7, 2019

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు మృతి … ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో పదిమంది పోస్టులు నేలకొరిగారు ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలం నుండి అధికారులు భారీ ఎత్తున మందుగుండు సామగ్రి 11 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలము నుండి తప్పించుకున్న మావోయిస్టులకు కొరకు భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ఈ విషయము జిల్లా ఎస్పి […]

Read More

15న డీఎస్సీ ఫలితాలు: గంటా

February 7, 2019

అమరావతి: ఉపాధ్యాయ ఉద్యోగ నియామాల కోసం నిర్వహించిన డీఎస్సీ ఫలితాలను ఈనెల 15న విడుదల చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2014లో మొదటి డీఎస్సీ నిర్వహించి 10వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేశామన్నారు. రెండోసారి ఇటీవల డీఎస్సీ నిర్వహించామని, 6,81,178 మంది దరఖాస్తు చేసుకోగా 5,89,120 మంది పరీక్ష రాశారని తె లిపారు. 10వ తరగతిలో […]

Read More

చంద్రబాబు ప్రజలకు సినిమా చూపిస్తున్నారు

February 6, 2019

చంద్రబాబు ప్రజలకు సినిమా చూపిస్తున్నారని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో బుధవారం  శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. ఈ  సందర్బంగా జగన్ సీఎం చంద్రబాబు నాయుడును తీవ్ర స్థాయిలో విమర్శించారు.  నాలుగున్నరేళ్లలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. అవన్నీ తాను.. పాదయాత్రలో చూశానన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకొస్తానని ప్రజలకు సభాముఖంగా హామీ ఇచ్చారు. గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలుకావడం లేదని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఈ మనిషిని అన్న అనాలా? దున్న అనాలా? […]

Read More

ఆంధ్రప్రదేశ్‌ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి యనమల

February 5, 2019

 ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు 11వ సారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రసంగించారు. ఈ  సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని విమర్శించారు. దాని వల్ల రాజధాని నగరాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయ-వ్యయాలు, ఆస్తులు, అప్పులు సరిగా పంపిణీ చేయలేదన్నారు. 2019-20 బడ్జెట్‌ అంచనా రూ.2,26,117.53కోట్లు కాగా, గతేడాది కన్నా […]

Read More

పట్టాలు మంజూరు కోరుతూ ముఖ్యమంత్రి కి ఉత్తరాలు

February 5, 2019

పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు హక్కు పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాశారు. మండలంలో ఇప్పటివరకు మూడు విడతలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు హక్కు పత్రాలు మంజూరు చేశారు. అయితే మారుమూల గ్రామాల్లోని కొంతమందికి ఈ చట్టంపై అవగాహన లేకపోవడంతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేదు. ఆంద్రప్రదేశ్ భూ హక్కుల వేదిక ( ఎపీ ఎఫ్ ఎల్ ఆర్) ఆద్వర్యంలో ఇటువంటి వారిని గుర్తించి హక్కు పత్రాల కోసం అధికారులకు ధరఖాస్తు చేయించారు. ఈ […]

Read More

7న బందరు పోర్టు పనులను ప్రారంభించనున్న చంద్రబాబు-ముడా చైర్మన్

February 4, 2019

విజయవాడ:ఈ నెల 7న బందరు పోర్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని ముడా(మచిలీపట్నం అర్బన్ డెవలెప్మెంట్ ఆఫ్ అథారిటీ) చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు.ఈ సందర్భముగా ఓ హోటల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంద‌రు ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు మ‌రో వ‌రం అందించారన్నారు. కొన్నేళ్లుగా క‌ల‌గానే మిగిలిపోయిన బందరు పోర్టు నిర్మాణానికి ముఖ్య‌మంత్రి గ్రీన్ సిగ్న్లల్ ఇచ్చారన్నారు. అత్యాధునిక హంగులతో, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో మచిలీపట్నం పోర్టు రూపుదిద్దుకోనుందన్నారు. చెన్నై- విశాఖ పట్నం పోర్టులను […]

Read More
andhrasamacharam