కబుర్లు

క్రికెటర్ గా మహేష్ బాబు

January 30, 2019

మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ  సినిమా కి వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ  సినిమాలో మహేష్ బాబు క్రికెటర్ గా కనిపించబోతున్నారనే తెలుస్తోంది. సినిమా అంత కాదు లెండి.. యూనివర్సిటీలో క్రికెట్ ఆడినట్టుగా కొన్ని సిన్ లు ఉంటాయట. అపుడెపుడో ఒక్కడు సినిమాలో కబాడీ ఆడిన ప్రిన్స్ మహేష్ సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు క్రికెట్ తో మరో హిట్ కొడతాడేమో.. పూజ హెగ్డే కథానాయకిగా నటిస్తున్న మహర్షి లో […]

Read More

నాని సినిమాలో ప్రియా వారియర్

January 29, 2019

విక్రమ్ కుమార్ దర్శకత్వం లో నాని నటించబోతున్న తరువాతి సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ ప్రియా వారియర్ ను  తీసుకోనున్నట్టు సమాచారం. ప్రస్తుతం నాని జెర్సీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ  సినిమా తర్వాత వెంటనే విక్రమ్ కుమార్ సినిమా తెరకెక్కనుంది. 

Read More

రామా లవ్స్ సీతా అదిరింది!

January 6, 2019

రామ్ చరణ్ తాజా సినిమా ట్రైలర్లు.. టీజర్ల తోనే  సినీ ప్రేమికుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. ఇపుడు వీడియో సాంగ్ కూడా అంతకు మించి సందడి చేస్తోంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆదివారం రామ్ చరణ్ బోయపాటి ల వినయ విధేయ రామ వీడియో సాంగ్ విడుదల చేశారు. విడుదల చేసిన గంటలోనే  రెండు లక్షల మంది చూశారు. అంతే కాదు చిరంజీవి వారసుడిగా చరణ్  స్టెప్పులు అదరగొట్టేశాడని కామెంట్ లు కూడా పెడుతున్నారు. ఇంతకీ ఈ  […]

Read More

” ఇస్మార్ట్‌ శంకర్ – వీడు హైడ్రాబ్యాడీ “

January 3, 2019

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌.. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినీ నటి ఛార్మి ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఈ హై వోల్టేజ్‌ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మీకు మోషన్‌ పోస్టర్‌ నచ్చిందనే అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను […]

Read More

కేజీఎఫ్ సంచలనం

December 26, 2018

కన్నడం లో తీసిన సినిమా.. నాలుగు భాషల్లో ఒకే రోజు విడుదలైంది. తెలుగు, తమిళ,మలయాళం, హిందీ అన్ని చోట్లా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతొంది. తెలుగులో ఎన్నో సినిమాల మధ్యలో విడుదలైన కెజీఎఫ్ అన్నిటినీ  మించి ముందుకు దూసుకువెళ్లింది. క్రిస్మస్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని సొమ్ములు కొల్లకొట్టేస్తోంది. వరుణ్  తేజ్ అంతరిక్షం ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. ఇక పడి పడి  లేచే మనసు కూడా దాదాపుగా బోల్తా కొట్టింది. సాధారణంగా కన్నడ డబ్బింగ్ సినిమాలు తెలుగులో […]

Read More

నా వయసు, పెళ్లి గురించి మాత్రం అడక్కండి! జబర్దస్త్ ఫేమ్ రేష్మి గౌతమ్

December 25, 2018

ప్రజలు కోరుకుంటున్న రాజకీయ మార్పును పవన్ కళ్యాణ్ తీసుకువస్తారని తాను  ఆశిస్తున్నానని జబర్దస్త్ ఫేమ్  రేష్మి గౌతమ్ చెప్పారు. ట్విట్టర్ లో ఆమె క్రిస్మస్ సందర్భంగా అభిమానులతో చాట్ చేశారు. సుడిగాలి సుధీర్ తో హీరోగా చేస్తారా అన్న ప్రశ్నకు మంచి కథ దొరికితే అని సమాధానమిచ్చారు. కొత్తగా ప్రస్తుతం ఏ సినిమాకి సైన్ చేయలేదని చెబుతూ అభిమానుల్లానే తానూ కూడా తన కొత్త సినిమా కోసం ఎదురుచూస్తున్నాన్నారు. సినిమాల్లో అవకాశాలు వచ్చినా జబర్దస్త్ ను వదిలిపెట్టబోనని అభిమానులకు స్పష్టం […]

Read More
andhrasamacharam