సినిమా

కొమరం భీమ్, అల్లూరి జీవితాల నుంచి స్ఫూర్తి ఈ సినిమా: రాజమౌళి

March 14, 2019

తాను చిన్నతనం నుంచి కొమరం బీమ్, అల్లూరి సీతారామరాజుల జీవిత చరిత్రలు విని ఇన్ స్పైర్ అవుతూ పెరిగానని, వాటి ఆధారంగా అల్లుకున్న కథతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర కథను తయారు చేసుకున్నానని దర్శక దిగ్గజం రాజమౌళి వెల్లడించారు. తాను దర్శకత్వం వహిస్తున్న సినిమాపై తొలిసారిగా మీడియాతో మాట్లాడిన రాజమౌళి పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. 1920 సంవత్సరంలో జరిగిన కథ ఇదని చెప్పారు. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నానని చెప్పిన […]

Read More

ఆ ఫొటో వెనుక కథ ఇదీ!

March 14, 2019

‘ఆర్ఆర్ఆర్’ చిత్రం గురించి తొలిసారిగా మీరు చూసిన ఫోటో గుర్తుందా? ఓ సోఫాలో రాజమౌళి మధ్యలో కూర్చోగా, అటూ ఇటూ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నవ్వుతూ కనిపిస్తుంటారు. ఈ ఫోటో వెనకున్న నేపథ్యం గురించి రామ్ చరణ్ స్వయంగా వెల్లడించారు. “ఓసారి నేను ఊరికి వెళుతూ ఎయిర్ పోర్టుకు వెళ్లేదారిలో రాజమౌళి హౌస్ ఉందని వెళ్లాను. ఆయన ఇంట్లోకి ఎంటరైన వెంటనే… లోపలికి వెళ్లిన తరువాత తారక్ కింద నేలపై రిలాక్స్ డ్ గా కూర్చున్నారు. […]

Read More

ప్రముఖ దర్శక, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత

February 12, 2019

ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు నేటి ఉదయం మృతి చెందారు. 1936 సెప్టెంబర్ 22న చాటపర్రులో జన్మించిన బాపినీడు ఎన్నో హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన అసలు పేరు.. గుట్టా బాపినీడు చౌదరి. ఇండస్ట్రీకి వచ్చిన తరువాత తన పేరును విజయ బాపినీడుగా మార్చుకున్నారు. తన కుమార్తెలు నిర్మించిన ‘కొడుకులు’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. బాపినీడు ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమాలు రూపొందించారు. చిరంజీవి హీరోగా వచ్చిన ‘మగ మహారాజు’తో దర్శకుడిగా మారిన బాపినీడు.. […]

Read More

మెప్పించిన రాజకీయ యాత్ర

February 9, 2019

వైఎస్సార్ తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. పేరు అనే కంటే ఓక బ్రాండ్ అనడమే సరైనది. పేద ప్రజల ఆరాధ్యుడిగా.. రాజకీయాల్లో ప్రత్యేక వ్యక్తిగా.. వ్యక్తిత్వంలో మడమ తిప్పని యోధుడిగా.. వైఎస్సార్ ఇమేజి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రజలకి చెప్పక్కర్లేదు. అదే విధంగా సినిమాల్లో బయోపిక్ లు కూడా ప్రత్యేక తరహా ఇమేజితో ఉండేవే! జీవిత చారిత్రలను వెండితెరమీద ఆవిష్కరించి ప్రేక్షకులను అలరించినవి కొన్ని.. ఆలోచింపచేసినవి మరికొన్ని కొన్ని.. ఆదర్శప్రాయంగా నిలిచినవి ఇంకొన్ని.. కంటతడిపెట్టించినవీ ఉన్నాయి. […]

Read More

క్రికెటర్ గా మహేష్ బాబు

January 30, 2019

మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ  సినిమా కి వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ  సినిమాలో మహేష్ బాబు క్రికెటర్ గా కనిపించబోతున్నారనే తెలుస్తోంది. సినిమా అంత కాదు లెండి.. యూనివర్సిటీలో క్రికెట్ ఆడినట్టుగా కొన్ని సిన్ లు ఉంటాయట. అపుడెపుడో ఒక్కడు సినిమాలో కబాడీ ఆడిన ప్రిన్స్ మహేష్ సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు క్రికెట్ తో మరో హిట్ కొడతాడేమో.. పూజ హెగ్డే కథానాయకిగా నటిస్తున్న మహర్షి లో […]

Read More

నాని సినిమాలో ప్రియా వారియర్

January 29, 2019

విక్రమ్ కుమార్ దర్శకత్వం లో నాని నటించబోతున్న తరువాతి సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ ప్రియా వారియర్ ను  తీసుకోనున్నట్టు సమాచారం. ప్రస్తుతం నాని జెర్సీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ  సినిమా తర్వాత వెంటనే విక్రమ్ కుమార్ సినిమా తెరకెక్కనుంది. 

Read More

రేపు గుడివాడ రానున్న సూపర్ స్టార్ కృష్ణ

January 17, 2019

సూపర్ స్టార్ కృష్ణ శుక్రవారం గుడివాడ వస్తున్నారు. గత శనివారం గుండె పోటుతో ఆకస్మికంగా మృతి చెందిన కృష్ణ అభిమాని రావులపాటి శ్రీనివాస్ అలియాస్ జమదగ్ని కుటుంబ సభ్యులను పరమర్శించ టానికి వస్తున్నట్టు తెలిసింది. ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గుడివాడ బొమ్మరిల్లు థియేటర్ ఎదురు రోడ్ లోని జమదగ్ని ఇంటికి 10 గంటల సమయం లో చేరుకుంటారని జమదగ్ని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రిన్స్ మహేష్ […]

Read More

నిలకడగా బ్రహ్మానందం ఆరోగ్యం

January 17, 2019

ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం ఆస్పత్రిలో ఉన్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు కలవరపడ్డారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన తనయుడు హీరో గౌతమ్ తెలిపారు. ‘‘కొన్ని నెలలుగా ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో  హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్‌ని సంప్రదించారు బ్రహ్మానందం. వారి సలహా మేరకు శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. దేశంలోనే అత్యుత్తమమైన ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్’లో గుండె ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయింది. ప్రముఖ హృదయ చికిత్స […]

Read More

భావోద్వేగాల కథానాయకుడు !

January 9, 2019

జీవిత చరిత్రలు తీయడం మాటలు కాదు. ట్రెండ్ నడుస్తుందనో.. సొమ్ములు చేసుకోవచ్చనో.. వాటి జోలికి వెళితే అసలుకే మోసం వస్తుంది. అందులోనూ మహా నేత ఎన్టీఆర్ బయోపిక్ చేయడమంటే అది సాహసంనే చెప్పాలి. ఆ సాహసాన్ని బాలయ్య చేయడం సంచలనం సృష్టించింది. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ అనేసరికి అంచనాలు అంబరాన్ని అంటాయి. ఇపుడు ఆ అంచనాలను కథానాయకుడు అందుకుండానే చెప్పొచ్చు. కథల్ని సినిమాలుగా మార్చడానికి ఒక్కోరిదీ ఒక్కో శైలి. క్రిష్ సాధారణంగా భావోద్వేగాల్ని తెరమీద ఆవిష్కరిస్తూ […]

Read More

రామా లవ్స్ సీతా అదిరింది!

January 6, 2019

రామ్ చరణ్ తాజా సినిమా ట్రైలర్లు.. టీజర్ల తోనే  సినీ ప్రేమికుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. ఇపుడు వీడియో సాంగ్ కూడా అంతకు మించి సందడి చేస్తోంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆదివారం రామ్ చరణ్ బోయపాటి ల వినయ విధేయ రామ వీడియో సాంగ్ విడుదల చేశారు. విడుదల చేసిన గంటలోనే  రెండు లక్షల మంది చూశారు. అంతే కాదు చిరంజీవి వారసుడిగా చరణ్  స్టెప్పులు అదరగొట్టేశాడని కామెంట్ లు కూడా పెడుతున్నారు. ఇంతకీ ఈ  […]

Read More
andhrasamacharam