నర్సీపట్నం

పట్టాలు మంజూరు కోరుతూ ముఖ్యమంత్రి కి ఉత్తరాలు

February 5, 2019

పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు హక్కు పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాశారు. మండలంలో ఇప్పటివరకు మూడు విడతలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు హక్కు పత్రాలు మంజూరు చేశారు. అయితే మారుమూల గ్రామాల్లోని కొంతమందికి ఈ చట్టంపై అవగాహన లేకపోవడంతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేదు. ఆంద్రప్రదేశ్ భూ హక్కుల వేదిక ( ఎపీ ఎఫ్ ఎల్ ఆర్) ఆద్వర్యంలో ఇటువంటి వారిని గుర్తించి హక్కు పత్రాల కోసం అధికారులకు ధరఖాస్తు చేయించారు. ఈ […]

Read More

సంఘటితంగా ఉంటే సమస్యలు పరిష్కరించుకోవచ్చు

January 17, 2019

కార్మికులు ఎంత సంఘటితంగా ఉంటే సమస్యలు అంత వేగంగా పరిష్కరించుకోవచ్చని భూ నిర్వాసితులు, నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు రుత్తల ఎర్రాపాత్రుడు పేర్కొన్నారు. శ్రీశ్రీ శ్రీ కోటమ్మతల్లి డ్రైవర్లు, క్లీనర్ యూనియన్ ఏర్పాటయిన సందర్భంగా నాతవరం కోటమ్మతల్లి ఆలయం వద్ద కార్మికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రాపాత్రుడు మాట్లాడుతూ ఆన్రాక్ పరిశ్రమ ఏర్పాటు ప్రారంభంలో యాజమాన్యం కనీస వేతన చట్టం అమలు చేయక పోవడం వల్ల అప్పట్లో యూనియన్ గా ఏర్పడి […]

Read More

వృద్ద మహిళ లకు చీరల పంపిణీ

January 16, 2019

కోటవురట్ల : ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంక్రాంతి పండుగను పురష్కరించుకుని సుమారు 900 మంది వృద్దులకు ఉచితంగా చీరల పంపిణీ చేశారు. వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు పైల రమేష్ ఆధ్వర్యములో కె.వెంకటాపురం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరిస్తున్న తోటి స్నేహితుడు రవికి ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామస్తులంతా సహకరిస్తే భవిషత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతాన ని హామీ ఇచ్చారు. అదేవిధంగా […]

Read More

భారీగా పిడిఎస్ బియ్యం పట్టివేత

January 13, 2019

ఆనందపురం మండలం బోని గ్రామం వద్ద నున్న మహాలక్ష్మి రైస్ మిల్ పై విజిలెన్స్ దాడులు …భారీగా పిడిఎస్ బియ్యం నిల్వలను గుర్తించిన అదికారులు …పిడిఎస్ బియ్యం తరలించేందుకు సిద్ధం చేసిన బులెరో వాహనాన్ని సీజ్ చేసిన అదికారులు ….గతంలో ఇదే రైస్ మిల్ పై దాడులు నిర్వహించి భారీగా పిడిఎస్ బియ్యం నిల్వలను గుర్తించినవిజిలెన్స్ అదికారులు ….దాడులను నేరుగా పర్యవేక్షించిన  విజిలెన్స్ ఎస్పి డి.కొటేశ్వరావు

Read More

ఫ్లెడ్ లైట్ల వెలుగులో ప్రారంభమైన అయ్యన్న టి-15 గ్రాండ్ ఫినాలే

January 9, 2019

ఎంతో మంది క్రికెట్ క్రీడాకారుల కల నెరవేర్చిన చింతకాయల విజయ్నర్సీపట్నం, జనవరి 9: ఉత్తరాంధ్రలోనే ఎక్కడ, ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటగా నర్సీపట్నం నియోజకవర్గంలో ఫ్లెడ్ లైట్ల వెలుతూరులో క్రికెట్ మ్యాచ్ లు నిర్వహిస్తున్న అయ్యన్న యువసేన అధ్యక్షుడు చింతకాయల విజయ్. 110 జట్లతో మొదలయిన అయ్యన్న టి-15 క్రికెట్ టోర్నమెంట్ నేడు 4 జట్లతో గ్రాండ్ ఫినాలేకి చేరుకొని ఫ్లెడ్ లైట్ల వెలుగులో మొదట మ్యాచ్ ని ప్రారంభించారు. టోర్నీలో పాల్గొన్న 110 టీం సభ్యులతో […]

Read More

అయ్యన్న t15 క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీల విజేత నాతవరం

December 28, 2018

నాతవరం: ప్రాంతీయగా జరుగుతున్నఅయ్యన్న t15 క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నాతవరం ఓల్డ్ మంక టీమ్ విజయం సాధించి కప్ ను గెలుచుకుంది. విజయం సాధించిన నాతవరం టీం ను తెలుగుదేశం యువ నేత చింతకాయల విజయ్ అభినందించారు. స్కోర్స్.. జిల్లేడిపూడి మొదటి బ్యాటింగ్ 91 రన్స్ వికేట్లు 7 .ఓవర్లు 15. నాతవరం బ్యాటింగ్ 93 రన్స్  వికెట్లు 6,ఓవర్లు 13.3

Read More

30వ రోజుకు చేరిన ఆన్ రాక్ నిర్వాసితుల దీక్షలు!

December 25, 2018

మాకవరపాలెం లో ఆన్ రాక్ ఫ్యాక్టరీ నిర్వాసితులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 30 వ రోజుకు చేరాయి. ఈ  సందర్భంగా జాతీయ బీసీ  సంఘాల అధ్యక్షుడు పోతల ప్రసాద్ శిబిరాన్ని సందర్శించి టీన్ సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రజలకు మేలు చేసే అంశాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని ఆయన ఈ  సందర్బంగా అన్నారు. నిర్వాసితుల డిమాండ్స్ సమంజసమైనవని చెప్పిన ఆయన ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. 

Read More

నాతవరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చింతకాయల విజయ్

December 25, 2018

నాతవరం : తెలుగుదేశం పార్టీ యువసేన అధ్యక్షుడు నాయకుడు చింతకాయల విజయ్ మంగళవారం నాతవరం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షుడు వీసం చిట్టిబాబు, పారుపల్లి కొండబాబు, నర్సీపట్నం ఏఎంసీ చైర్మన్ పార్టీ అధ్యక్షుడు నందిపల్లి రమణ పాల్గొన్నారు. 

Read More
andhrasamacharam