జాతీయమ్

చైనా విషయంలో మోదీ బలహీనుడు : రాహుల్ ఫైర్

March 14, 2019

ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. జైషే మొహమ్మద్ చీఫ్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రకటించకుండా చైనా అడ్డుకున్న నేపథ్యంలో, మోదీని రాహుల్ టార్గెట్ చేశారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ముందు బలహీనుడైన మోదీ మోకరిల్లుతున్నారని రాహుల్ ట్వీట్ చేశారు. భద్రతామండలిలో భారత్ కు వ్యతిరేకంగా చైనా వ్యవహరించిన తర్వాత… ఒక్క మాట కూడా మోదీ నోటి నుంచి రాలేదని విమర్శించారు. ‘గుజరాత్ లో […]

Read More

ఛానళ్ల ఎంపికకు గడువు పొడిగించిన ట్రాయ్‌

February 12, 2019

దిల్లీ: కొత్త టారిఫ్‌ విధానం కింద ఛానళ్ల జాబితాను ఎంచుకునేందుకు ఇచ్చిన గడువును టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) మరోసారి పొడిగించింది. మార్చి 31, 2019 లోపు వినియోగదారులు తమకు కావాల్సిన ఛానళ్లను ఎంచుకోవచ్చని తెలిపింది. గతంలో ఆ గడువు జనవరి 31 వరకు ఉంది. దాన్ని ఇప్పుడు మరోసారి పొడిగించారు. ట్రాయ్‌ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 100 మిలియన్ల కేబుల్‌ సర్వీసులు, 67మిలియన్ల డీటీహెచ్‌ సర్వీసులు ఉన్నాయి. ఛానళ్లను ఎంచుకోవడంలో కొందరు వినియోగదారులు ఇబ్బందులు […]

Read More

వారి ద్దరూ భయంకరమెయిన వ్యక్తులు : సీఎం చంద్రబాబు

February 12, 2019

ప్రధాని మోడీ రాజధర్మాన్ని వదిలి ఆంధ్రప్రదేశ్ పై కక్ష పెంచుకున్నారు. తెలుగు వారెప్పుడూ ఆత్మగౌరవంతో బ్రతుకుతారు. అది దెబ్బ తినే పరిస్థితి వస్తే తిరగబడతారు. ఇది చారిత్రాత్మక సత్యం. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. చలిలో వేలాది మైళ్ళు ప్రయ్నమ్ చేసి వచ్చి న్యాయం కోసం అడుగుతుంటే అవమానిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన ధర్మ దీక్ష ముగింపు సందర్బంగా రాత్రి ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాలపై గతంలో […]

Read More

చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు జాతీయ నేతల సంఘీభావం

February 11, 2019

ఢిల్లీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. వివిధ జాతీయ పార్టీలు ఆయన దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా, ఎస్పీ నేత ములాయం, టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్‌, శరద్‌ యాదవ్‌ తదితరులు దీక్షకు మద్దతు పలికారు. ఏపీ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. ఎవరేమన్నారంటే.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ […]

Read More

ఛత్తీస్‌గఢ్ లో ఎన్ కౌంటర్ :10 మంది మావోయిస్టులు మృతి

February 7, 2019

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు మృతి … ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో పదిమంది పోస్టులు నేలకొరిగారు ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలం నుండి అధికారులు భారీ ఎత్తున మందుగుండు సామగ్రి 11 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలము నుండి తప్పించుకున్న మావోయిస్టులకు కొరకు భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ఈ విషయము జిల్లా ఎస్పి […]

Read More

దీక్ష విరమించిన దీదీ

February 5, 2019

సర్వోత్తరన్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని  బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కేంద్ర ప్రభత్వం తీరును నిరసిస్తూ ఆమె చేపట్టిన సత్యాగ్రహ దీక్షను మంగళవారం ఆమె విరమించారు. ఈ  సందర్బంగా మమతా మాట్లాడుతూ కేంద్ర ప్రభత్వం రాష్ట్ర ఏజెన్సీలతో పాటు అన్ని సంస్థలను తన  గుప్పెట్లో ఉంచుకోవాలని చూస్తోదని ఆరోపించారు. ప్రధాని మోడీ వెంటనే తన పదవికి రాజీనామా చేసి గుజరాత్ వెళ్లిపోవాలని ఆమె డిమాండ్ చేశారు. దీక్షా శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంగళవారం సందర్శించారు. మమతా […]

Read More

సీబీఐ దర్యాప్తునకు రాజీవ్‌కుమార్‌ హాజరుకావాలి

February 5, 2019

దిల్లీ: శారదా కుంభకోణం దర్యాప్తుపై సుప్రీంకోర్టులో నేడు వాడీవేడీ చర్చ జరిగింది. ఈ దర్యాప్తునకు కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ సహకరించడం లేదని, అంతేగాక సాక్ష్యాలను మరుగున పరచాలని చూస్తున్నారని ఆరోపిస్తూ సీబీఐ నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం రాజీవ్‌ కుమార్‌ను విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సీబీఐ తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. ఈ కేసులో కోల్‌కతా పోలీసులు నకిలీ […]

Read More

2019-20 మధ్యంతర బడ్జెట్ ముఖ్యాంశాలు

February 1, 2019

గోకుల్ మిషన్ కు ఈ సంవత్సరం రూ. 750 కోట్ల కేటాయింపులు పెన్షన్ లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు కొత్త పెన్షన్ విధానంలో నెలకు రూ. 3 వేలు రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్ల కేటాయింపు ఈ ఉదయం 11 గంటలకు లోక్ సభలో 2019-20 మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదనలను పీయుష్ గోయల్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోని మరిన్ని ముఖ్యాంశాలు… 12 కోట్ల మంది రైతులకు లబ్ది కలిగించేలా సరికొత్త సంక్షేమ […]

Read More

లోకాయుక్త పరిధిలో సీఎం : మహారాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం

January 30, 2019

ముంబయి : ప్రముఖ సామాజికవేత్త అన్నాహజారే ఒత్తిడికి మహారాష్ట్ర సర్కారు లొంగిపోయింది.  లోకాయుక్త పరిధిలో సీఎం ను తీసుకువస్తూ మహారాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అవినీతి విషయంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రిని కూడా రహస్యంగా విచారణ చేసే అధికారాన్ని లోకాయుక్తకు ఇస్తూ దేవేంద్ర ఫఢ్నవీస్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. దీంతో పాటు మహారాష్ట్రలో లోకాయుక్త, ఉప లోకాయుక్తల నియామకంలో పారదర్శక విధానాన్ని అవలభించాలని సర్కారు నిర్ణయించింది. అవినీతి లేని పాలన అందించేందుకు మహారాష్ట్ర సర్కారు తీసుకున్న […]

Read More

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం…11 మంది మృతి

January 29, 2019

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉజ్జయిని జిల్లా రామ్‌గఢ్‌లో రెండు కార్లు పరస్పరం బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

Read More
andhrasamacharam