నెల్లూరు

నేను డబ్బు పెట్టి ఉద్యోగం కొనలేదు – మంత్రి నారాయణపై కమిషనర్‌ ఓబులేష్ ఫైర్

February 3, 2019

మున్సిపల్ శాఖ మంత్రి నారాయణపై నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్‌ కమిషనర్‌ ఓబులేష్ ఘాటు విమర్శలు చేశారు. తనను నిబంధనలకు విరుద్దంగా బదిలీ చేయించడంపై కమిషనర్. మంత్రి నారాయణను. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రశ్నించారు. తనపై టీడీపీ నేతలు చేసిన దౌర్జన్యం పట్ల కంటతడి పెట్టుకున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక ఆటవిక రాజ్యమా అని మున్సిపల్ కమిషనర్‌ మీడియా ముందు విలపించారు. ఈనెల 29న మున్సిపల్‌ సమావేశం జరగ్గా. ఎజెండాలోని అంశాలన్నీ ఆమోదించినట్టు మినిట్స్‌పై […]

Read More

రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి

January 30, 2019

సూళ్లూరుపేట : దొరవారిసత్రం మండలం మీజారు సమీప కల్వర్టు వద్ద విధులు నిర్వర్తించుకుని ఇంటికి వస్తుండగా మంగళ వారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై ఒక వ్యక్తి  అక్కడికక్కడే మృతి చెందాడు . వివరాల్లోకెళితే FZ AP 26 / CB1414 నెంబర్ గల మోటార్ బైకు పై వస్తుండగా వేలుకాడు గ్రామ నివాసి ఐన పొనబాక రాంబాబు (32) మీజూరు గ్రామ సమీప కల్వర్టు వద్ద ప్రమాదానికి గురై మృతి చెందాడు . రాంబాబు కు […]

Read More

నెల్లూరులో గాంధీ వర్ధంతి సందర్భంగా రక్త దాన శిబిరం

January 30, 2019

నెల్లూరు నగరంలోని కోటమిట్ట ప్రాంతంలో గల కృష్ణ మందిరంలో స్పందించే హృదయాలు సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దాన శిబిరానికి నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు తాళ్ళపాక హనుమాచారి, నాగావేటి మస్తాన్, శ్రీహరి, వెంకటేశ్వర్లు, శరత్, సతీష్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు శివపురం […]

Read More

ఆరోగ్య పాలు కేంద్రాన్నిప్రారంభించిన మంత్రి సోమిరెడ్డి

December 24, 2018

ముత్తుకూరు లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వనమాల గోపాల్ ఏర్పాటు చేసుకున్న ఆరోగ్య పాలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్ కోసం మాంసం మార్కెట్ వద్ద స్థల పరీశీలన చేశారు. త్వరలోనే క్యాంటీన్ నిర్మాణం జరుగుతోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.

Read More
andhrasamacharam