సమాచారమ్

విజయం ముందు బోర్లా..

February 10, 2019

సిరీస్ గెలుపు ను నిర్ణయించే మ్యాచ్ లో భారత్ విజయం ముంగిట బోర్లా పడింది. లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైన పరుగులు చేయడం లో తడబడి సిరీస్ ను స్వల్ప తేడాతో చేజారుచుకుంది. పోరాడినా ఫలితం దక్క లేదు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా ఫీల్డింగ్ లో వైఫల్యం తోనే మ్యాచ్ ను చేజార్చుకుంది. కీలక సమయాల్లో కివీస్ బ్యాట్స్ మెన్ ఇచ్చిన క్యాచ్ లను జారవిడిచి అందుకు మూల్యం చెల్లించుకుంది భారత జట్టు. న్యూజిలాండ్ 20 […]

Read More

మేమూ ఉన్నాము..

January 30, 2019

మొన్న పురుషులు.. వారి దారిలోనే నేడు మహిళలు.. క్రికెట్ లో టీమిండియా సాధించిన అద్భుతమిది. న్యూజిలాండ్ లో జరుగుతున్న మహిళల క్రికెట్ సిరీస్ లో భారత జట్టు విజయకేతనం ఎగురేసి సిరీస్ కైవసం చేసుకుంది. మొదటి వన్డేలో అల్ రౌండ్ ప్రతిభతో ఘానా విజయం సాధించిన భారత జట్టు.. రెండో వన్డేలోను విజృంభించి 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టుకు చుక్కలు చూపించి విజయం సాధించింది. జులన్  గోసామి (3/23), ఏక్తా బిష్ఠ్ (2/14), దీప్తి శర్మ […]

Read More

సాధించారు!

January 28, 2019

టీమిండియా కు తిరుగులేదు. సమిష్టి కృషి.. పట్టుదల.. వరుసగా రెండో సిరీస్ విజయం.. అదీ  విదేశీ గడ్డపై.. ఆసీస్ పై సిరీస్ గెలిచినపుడు  గాలివాటమని  భావించిన కొద్దీ మందికీ  సమాధానంగా పటిష్ట న్యూజిలాండ్ పై టీమిండియా ఘన  విజయం సాధించింది.  5 మ్యాచ్ ల సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. ఇక మిగిలిన రెండు మ్యాచ్ ల్లోనూ టీంలో మార్పులు చేర్పులు చేసి ప్రపంచ కప్ కు సన్నాహాలను మరింత […]

Read More
andhrasamacharam