పార్లమెంట్ 2019

బీదర్ వైపు అజహరుద్దీన్ చూపు!

March 14, 2019

తనకు విజయావకాశాలున్న పార్లమెంటు స్థానం కోసం గత కొంతకాలంగా వెదుకుతున్న ప్రముఖ క్రికెటర్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ దృష్టి పొరుగు రాష్ట్రంపై పడిందంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌ నుంచి పోటీ చేసేందుకు ఆయన స్థానిక కాంగ్రెస్‌ నేత ద్వారా పావులు కదుపుతున్నారని సమాచారం. అజారుద్దీన్‌ను బీదర్‌ నుంచి పోటీ చేయిస్తే గెలుపు గ్యారంటీ అని స్థానిక కాంగ్రెస్‌ నాయకులు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తుండడం ఇందులో భాగమేనని అంటున్నారు.  బీదర్‌ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు అధికం. పైగా […]

Read More
andhrasamacharam