ఆట

విజయం ముందు బోర్లా..

February 10, 2019

సిరీస్ గెలుపు ను నిర్ణయించే మ్యాచ్ లో భారత్ విజయం ముంగిట బోర్లా పడింది. లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైన పరుగులు చేయడం లో తడబడి సిరీస్ ను స్వల్ప తేడాతో చేజారుచుకుంది. పోరాడినా ఫలితం దక్క లేదు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా ఫీల్డింగ్ లో వైఫల్యం తోనే మ్యాచ్ ను చేజార్చుకుంది. కీలక సమయాల్లో కివీస్ బ్యాట్స్ మెన్ ఇచ్చిన క్యాచ్ లను జారవిడిచి అందుకు మూల్యం చెల్లించుకుంది భారత జట్టు. న్యూజిలాండ్ 20 […]

Read More

బదులు తీర్చారు..

February 3, 2019

తడబాటు తో ప్రారంభించి.. ధనా ధన్ మెరుపులు మెరిపించి.. గౌరవప్రదమైన స్కోరు సాధించి.. అవతలి జట్టును పద్ధతిగా ఆలౌట్ చేసి తిరుగు లేని విజయాన్ని నమోదు చేసింది టీమిండియా.. కివీస్ తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్ లో చివరి వన్డేలో భారత జట్టు సునాయాస విజయాన్ని సాధించి 4-1 తో సిరీస్ ను కైవసం చేసుకుంది. నాలుగో వన్డేలో పేకమేడలా కూలిపోయిన బ్యాటింగ్ లైనప్ ఐదో మ్యాచ్ లో నిలదొక్కుకుంది. దింతో 252 పరుగులు చేసింది టీమిండియా.. […]

Read More

భారత్‌కు షాకిచ్చిన బోల్ట్ .. కివీస్ అలవోక విజయం

January 31, 2019

హామిల్టన్ వన్డే :హామిల్టన్ వేదికగా జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు అలవోక విజయాన్ని అందుకుంది. కేవలం 92 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 93 పరుగులు చేసింది. నికోల్స్ 30, టేలర్‌లు 37 చొప్పున పరుగులు చేసి నాటౌట్‌గా నిలువగా, గుప్తిల్ 14, విలియమ్సన్ 11 చొప్పున పరుగులు చేశారు. దీంతో కివీస్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ […]

Read More

మేమూ ఉన్నాము..

January 30, 2019

మొన్న పురుషులు.. వారి దారిలోనే నేడు మహిళలు.. క్రికెట్ లో టీమిండియా సాధించిన అద్భుతమిది. న్యూజిలాండ్ లో జరుగుతున్న మహిళల క్రికెట్ సిరీస్ లో భారత జట్టు విజయకేతనం ఎగురేసి సిరీస్ కైవసం చేసుకుంది. మొదటి వన్డేలో అల్ రౌండ్ ప్రతిభతో ఘానా విజయం సాధించిన భారత జట్టు.. రెండో వన్డేలోను విజృంభించి 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టుకు చుక్కలు చూపించి విజయం సాధించింది. జులన్  గోసామి (3/23), ఏక్తా బిష్ఠ్ (2/14), దీప్తి శర్మ […]

Read More

సాధించారు!

January 28, 2019

టీమిండియా కు తిరుగులేదు. సమిష్టి కృషి.. పట్టుదల.. వరుసగా రెండో సిరీస్ విజయం.. అదీ  విదేశీ గడ్డపై.. ఆసీస్ పై సిరీస్ గెలిచినపుడు  గాలివాటమని  భావించిన కొద్దీ మందికీ  సమాధానంగా పటిష్ట న్యూజిలాండ్ పై టీమిండియా ఘన  విజయం సాధించింది.  5 మ్యాచ్ ల సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. ఇక మిగిలిన రెండు మ్యాచ్ ల్లోనూ టీంలో మార్పులు చేర్పులు చేసి ప్రపంచ కప్ కు సన్నాహాలను మరింత […]

Read More

ధోనీనే ‘చేజింగ్ కింగ్‌’…విరాట్‌ కొహ్లీని దాటేశాడు

January 18, 2019

భారత క్రికెట్ దిగ్గజం ధోనీ…ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో హాట్ టాపిక్‌గా మారాడు. హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో తనపై వస్తోన్న విమర్శలకు బ్యాట్‌తోనే ధీటుగా బదులిచ్చాడు. టీమిండియా ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్‌గా రికార్డ్‌లకెక్కిన మహీ…మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో తన స్టామినా ఏంటో మరోసారి తెలిసేలా చేశాడు. మ్యాన్ ఆప్ ద సిరీస్‌గా నిలవడం మాత్రమే కాదు చేజింగ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డ్ నమోదు చేశాడు. వన్డే చేజింగ్‌లో ఏకంగా కెప్టెన్ విరాట్ కొహ్లీ రికార్డ్‌నే బ్రేక్ […]

Read More

సాధికార విజయం

January 18, 2019

ఆస్ట్రేలియాపై టీమిండియా సాధికార విజయాన్ని సాధించింది. దశాబ్దాలుగా ఆసీస్ గడ్డపై సిరీస్ విజయాలు కాదు కదా కనీసం ఒక్క మ్యాచ్ గెలిచి వస్తే అదే పదివేలని భావించే దశ నుంచి అన్ని ఫార్మేట్ లలోను ప్రత్యర్థిపై పూర్తీ ఆధిక్యాన్ని ప్రదర్శించి కోహ్లీ సేన చిరస్మరణీయ కానుకను భారత క్రికెట్ ప్రేమికులకు అందించింది. టీ20లో సిరీస్ ను 1-1 తో సమం చేసిన ఇండియా తరువాత టెస్ట్ ల్లొ  2-1 తో సిరీస్ గెలిచింది. ఇక శుక్రవారం జరిగిన చివరి […]

Read More

రెండో వన్డేలో భారత్ ఘన విజయం

January 15, 2019

కోహ్లీ శతకంతో చెలరేగిన వేళ.. కూల్ ధోనీ ఛిల్లింగ్  ఇన్నింగ్స్ కు కార్తీక్ మెరుపులు తోడై తప్పనిసరిగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో టీమిండియా ఆసీస్ పై ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ ఓడిపోయిన భారత్ రెండో వన్డేలో లెక్క జారీచేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలు 9 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోరు సాధించి సవాల్ విసిరింది. దీనికి జవాబుగా భారత్ జట్టు 4 వికెట్లకు […]

Read More

చరిత్ర సృష్టించారు

January 7, 2019

72 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో తొలి టెస్ట్ సిరీస్ గెలిచిన భారత జట్టు భారత్- ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌ చివరి రోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సిడ్నీ నగరంలో మధ్యాహ్నం దాటిన తర్వాత కూడా వర్షం పడుతుండటంతో టెస్ట్ డ్రా అయినట్లు ప్రకటించారు. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 622 పరుగులు చేసింది. పుజారా 193 పరుగులు చేయగా, రిషబ్ […]

Read More

ఆసీస్ ఫాలో ఆన్.. వరుణుడి ఫాలో

January 6, 2019

300 పరుగులకు ఆసీస్ ఆలౌట్ 5 వికెట్లు తీసిన కుల్ దీప్ యాదవ్ జడేజా, షమీలకు చెరో రెండు వికెట్లు సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టును 300 పరుగులకే భారత్ కుప్పకూల్చింది. తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 622 పరుగుల వద్ద భారత్ డిక్లేర్ చేసిన తరువాత ఆసీస్ బ్యాటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం ఆటకు వరుణుడు కొంతసేపు ఆటంకం కలిగించగా, ఆపై పేస్ బౌలర్లు తమ పని […]

Read More
andhrasamacharam