కథనాలు

నవ వసంత గానం

January 1, 2019

 కరిగిపోతున్న కాలానికి మునివేళ్లతొ వీడ్కోలు మీటను  నొక్కి.. ఆనందపు పరవళ్లతో కదం కలిపి కొంగొత్త వత్సరానికి ప్రపంచమంతా ఘన స్వాగతం పలికింది. కుర్రకారు జోరు.. ముదితల ముగ్గుల జలతారు.. ఆబాలగోపాలం శుభాకాంక్షల పరవళ్లు.. రికార్డుల చలి పులిని తరిమికొట్టేశాయి. రాష్ట్రమంతా మంచు దుప్పటి పరచుకున్న వేళలో మొదలైన సంబరాల హోరు… బద్ధకంగా నవ వత్సరాన్ని భానుడు తాకే వరకూ సాగుతూనే ఉంది. కేలెండర్ పేజీలు మారిపోయాయి.. లెక్కల్లోకి మరో సంవత్సరం చేరిపోయింది. చరిత్రలోకి ఓ వసంతం జారిపోయింది. కష్టాలు.. కలతలు.. […]

Read More
andhrasamacharam