విశాఖపట్నం

జాతీయ బాడీ లిఫ్టింగ్ పోటీలకు న్యాయ నిర్ణేతగా కిలాని గణేష్

February 12, 2019

10వ జాతీయ బాడీ లిఫ్టింగ్ పోటీలకు వాయుపుత్ర హెల్త్ క్లబ్ కిలాని గణేష్ న్యాయ నిర్ణేతగా ఎంపిక అయ్యారు. ఈ నెల 23,24 తేదీల్లో హర్యానా రాష్ట్రం పానిపట్ లో జరుగనున్న ఈ పోటీల్లో దేశం లోని అన్ని రాష్ట్రాల నుంచి 9 మంది జాతీయ రిఫరీలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గణేష్ ఒక్కరే సెలెక్ట్ కావడం విశేషం. గణేష్ ప్రస్తుతం వాయుపుత్ర హెల్త్ క్లబ్ ఛీఫ్ కోచ్ గా ఇండియన్ బాడీలిఫ్టింగ్ సంఘం […]

Read More
andhrasamacharam