పశ్చిమగోదావరి

జనసేనలో విష్ణురాజు

February 5, 2019

 ప్రముఖ విద్యావేత్త కె.వి.విష్ణురాజు జనసేన పార్టీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన విష్ణురాజు విద్యావేత్తగా, పారిశ్రామికవేత్తగా సుపరిరిచితులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన ఆయనను జనసేన సలహా మండలి అధ్యక్షులుగా నియమించారు. విద్యావేత్తలు, మేధావులు, సామాజిక వేత్తలు ఇలా మొత్తం 7 మందితో ఉండే సలహామండలికి విష్ణురాజు నాయకత్వం వహిస్తారని పవన్ కళ్యాణ్ తెలిపారు. 

Read More

పోలవరంపై మోదీకి మక్కువ లేదు:చంద్రబాబు

December 24, 2018

పోలవరం: ప్రధాని మోదీకి గుజరాత్‌ ప్రాజెక్టులపై ఉన్న మక్కువ.. పోలవరంపై లేదని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.53వేల కోట్లు అవసరమని, కేంద్రం మాత్రం దీనిపై ఎలాంటి ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు. ప్రాజెక్టును చూసేందుకు ప్రధాని మోదీ ఒక్కసారైనా రాలేదని ఆయన విమర్శించారు. పోలవరం స్పిల్‌వేలో క్రస్ట్‌ గేట్లను అమర్చే ప్రక్రియను సీఎం చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన రైతు సదస్సులో సీఎం మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు దేశంలోనే అద్భుతంగా తయారవుతుందని చెప్పారు. కాంక్రీటు పనులు రికార్డు […]

Read More

ఆదివాసీల సేవలో అలుపెరుగని యోధుడు జాన్ విక్టర్

December 24, 2018

ఏలూరు: జాన్ విక్టర్ ఈ పేరు తెలీని ఆదివాసీలు తూర్పుగోదావరి, విశాఖ మన్యంలో ఉండరంటే అతిశయోక్తి కాదు. సామాన్య కుటుంబంలో పుట్టి.. అసామాన్యుడిగా ఎదిగిన ఆయన ప్రస్థానం నేటి యువతకు ఆదర్శప్రాయం. ఆకస్మికంగా మనల్ని వదిలి వెళ్ళిపోయినా.. వారి ఆశయాల పరిమళాలు మనకు నిత్యం సేవా ధర్మాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. పల్లెలో పుట్టిన సేవా పుష్పం.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని చిన్న పల్లెటూరు వేములూరులో నల్లి ఆదిముని, రాజమణి దంపతులకు 1.1.1959లో జాన్ విక్టర్ […]

Read More
andhrasamacharam