ప్రపంచమ్

న్యూజిలాండ్‌లో మసీదుల్లో కాల్పుల కలకలం

March 15, 2019

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ నగరంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. నగరంలోని రెండు మసీదుల్లో గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం కావడంతో మసీదు వద్ద ప్రార్థనలు చేసే ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరిని లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు.నల్లరంగు దుస్తులు ధరించిన ఓ వ్యక్తి తొలుత అల్‌ నూర్ మసీదులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఘటనా సమయంలో అల్‌ నూర్‌ మసీదులో దాదాపు 300 […]

Read More

అమెరికాలో ప్రమాదకర స్థాయిలో చలి

January 30, 2019

మిన్నెసోటా: అమెరికాలోని మధ్య పశ్చిమ ప్రాంతంలో చలి ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయింది. హిమపాతం కారణంగా మిన్నెసోటాలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఆర్కిటిక్‌ నుంచి వీస్తున్న చలి కారణంగా చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే కిందకు పడిపోయాయి. రహదారులు మంచుతో కూరుకుపోయాయి. విస్కాన్సిన్‌ ప్రాంతంలో చలి తీవ్రత మరింత తీవ్రంగా ఉంది. ఇటీవల కాలంలో ఇదే అత్యంత తీవ్రమైన హిమపాతమని స్థానికులు చెబుతున్నారు. దాదాపు తొమ్మిది కోట్ల మంది ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో దాదాపు […]

Read More
andhrasamacharam