యువ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌హిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ‌ స‌బార్డినేట్ స‌ర్వీసులో ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల

December 27, 2018

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌హిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ‌ స‌బార్డినేట్ స‌ర్వీసులో ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మ‌హిళా అభ్య‌ర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు డిసెంబరు 28 నుంచి జనవరి 18 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్ గ్రేడ్‌-1(సూప‌ర్‌వైజ‌ర్‌): 109 పోస్టులు జోన్ల వారీగా ఖాళీలు.. జోన్ ఖాళీలు జోన్ -1 27 జోన్ […]

Read More
andhrasamacharam