విజయం ముందు బోర్లా..


సిరీస్ గెలుపు ను నిర్ణయించే మ్యాచ్ లో భారత్ విజయం ముంగిట బోర్లా పడింది. లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైన పరుగులు చేయడం లో తడబడి సిరీస్ ను స్వల్ప తేడాతో చేజారుచుకుంది. పోరాడినా ఫలితం దక్క లేదు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా ఫీల్డింగ్ లో వైఫల్యం తోనే మ్యాచ్ ను చేజార్చుకుంది. కీలక సమయాల్లో కివీస్ బ్యాట్స్ మెన్ ఇచ్చిన క్యాచ్ లను జారవిడిచి అందుకు మూల్యం చెల్లించుకుంది భారత జట్టు.
న్యూజిలాండ్ 20 ఓవర్లకు ఐదు వికెట్లను 213 పరుగులు చేసింది. ప్రతిగా బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు వికెట్లను కోల్పోయి 208 పరుగులు మార్తమే చేయగలిగింది. దింతో 4 పరుగులు తేడాతో ఓటమి పాలవ్వాల్సి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Undefined index: cookies in /var/www/wp-content/plugins/live-composer-page-builder/modules/tp-comments-form/module.php on line 1638

andhrasamacharam